ఓ నా తెలుగు ప్రజలారా,
వోట్ల వేట లో కోట్లకు పడగలేత్ఘిన నాయకులు సైతం మండు టెండ లో మన వీధులకు వచ్చారని, మన రుణాలను మాఫీ చేస్తా అన్నారని ఎన్నో సదుపాయాలను ఉచితం గ ఇస్తున్నారని, ఇస్తారని తలచి భవిష్యతును ఆలోచింపక తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. అప్పుచేసి పప్పు కుడు ఎంతోకాలం సాగదు. మన నాయకులుఒకరు తొమ్మిది సంవత్సరాలలో యాభై లక్షల కోట్లు అప్పు తెస్తే మరోక్కరు దానిని అయిదు సంవత్సరాలలో నూటపది లక్షల కోట్లు చేసారు. ఇలా తెచ్చిన ధనాన్ని, మనని మనం ఆర్ధికంగా పటిష్ట పరచుకోనేందుకు వేచ్చించకపోతే రాబోయె కాలలో ప్రపంచబ్యాంకు కు మన ఆస్తులను అమ్మక తప్పదు. ఆనాడు అడిగితే వరాలిచ్చిన ఒకరిని, అడగకుండానే వరాలిచ్చిన మరొకరిని ఎన్ని అనుకున్నా జరిగే దానిని ఆపలేం. నేడు రాష్ట్ర ఎన్నికలు పురస్కరించి కొని eమతో డబ్బు ను కర్చు చేస్తున్నాం. ఇందులో మీరు వేసే ప్రతి వోటు, తీర్పు చాల ముఖ్యమినది. ఏ ఒక్కరికి తగిన మజరితి రక మల్లి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ భారం ఎన్నిక అవబోయే ప్రతినిధుల కన్నా మన మీదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నూతన ఆర్ధిక సంస్కరనలని ప్రోత్సహిద్దాం, సమయానికి పన్నులు కడదాం, ప్రభ్త్వ ఆదాయాన్ని పెంచుదాం. తద్వారా ప్రగతిని సాదిద్దాం. ఇలా ఒక విపు మనం మన బాద్యత నిర్వ హిస్తూ, మన ధనానికి విలువ నిచ్చి అప్పులు తీర్చి ప్రగతిని చూపగల నాయకునకే votu వేద్దాం.
మీ శ్రేయోభిలాషి,
దిట్టకవి శ్రీనాథ్.
No comments:
Post a Comment